ఆకాశంలో మబ్బుల పందిరి
ఆకాశంలో మబ్బుల పందిరి
Published Wed, Aug 24 2016 9:55 PM | Last Updated on Mon, Oct 1 2018 2:11 PM
నీలిమేఘాలు ఊరిస్తున్నాయి. పగలంతా సూరీడు నిప్పులు చెరుగుతుండటం, సాయంత్రానికి చల్లని గాలులు వీస్తూ, ఉరుములు ఉరుముతూ, కారుమబ్బులు నిండుకుండల్లా నీలాకాశంలో కమ్ముకుంటుండటంతో రైతుల్లో ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయి. ఆ చిత్రమే ఇది. బుధవారం ప్రత్తిపాడు– గొట్టిపాడు పంటపొలాల మధ్యన కమ్మేసిన కారుమబ్బులివి. – ప్రత్తిపాడు
Advertisement
Advertisement