
అతిరాయ్..భలేనోయ్
దౌల్తాబాద్, నస్తీపూర్, రెడ్డిఖానాపూర్ గ్రామాల్లో హరితహారం పథకంలో మొక్కలు నాటేందుకు కలెక్టర్ రోనాల్డ్‌రోస్‌తోపాటు ఆయన కుమార్తె అతిరాయ్ కూడా వచ్చింది. మూడుచోట్ల మొక్కలను నాటి అందరి దృష్టికి ఆకర్షించింది.
మూడు కోట్ల మొక్కలు..
♦ రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన హరితహారం లక్ష్యం. ఇందుకోసం
♦ ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలు నడుం బిగించారు.
♦ వాడవాడల్లోనూ మొక్కలు నాటేందుకు సిద్ధమయ్యారు. శనివారం జరిగిన
♦ కార్యక్రమాల్లో అంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. మొక్కల్ని నాటడమే కాకుండా సంరక్షణ బాధ్యతలు కూడా చేపట్టి జిల్లాని హరితవనం చేస్తామని వారంతా ప్రతినబూనారు.