దీర్ఘకాలిక సెలవులో కమిషనర్‌ | commissioner on long leave | Sakshi
Sakshi News home page

దీర్ఘకాలిక సెలవులో కమిషనర్‌

Published Thu, Oct 13 2016 10:44 PM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

commissioner on long leave

అనంతపురం న్యూసిటీ : నగరపాలక సంస్థ కమిషనర్‌ చల్లా ఓబులేసు దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. గురువారం నుంచి రెండు వారాల పాటు సెలవు మంజూరు చేయాలని డీఎంఏకు ఆయన ఓ లేఖ రాశారు. పాలకవర్గంలోని గ్రూపు రాజకీయాలతో ఆయన మనస్థాపం చెందిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో కమిషనర్‌ ఇక ‘అనంత’లో పని చేయకపోవచ్చని జోరుగా ప్రచారం జరుగుతోంది.  ఇన్‌చార్జ్‌ కమిషనర్‌గా పగడాల కష్ణమూర్తి వ్యవహరించనున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement