స్మార్ట్‌ పోలీసింగ్‌పై పోటీలు | Competitions on smart policing | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ పోలీసింగ్‌పై పోటీలు

Published Sat, Sep 3 2016 8:33 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

Competitions on smart policing

సంగారెడ్డి టౌన్‌: అక్టోబరు 21న పోలీసుల అమర వీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని ‘స్మార్ట్‌ పోలీసింగ్‌’ అంశంపై జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఫోటోగ్రఫీ, షార్ట్‌ వీడియో ఫిల్మ్‌ (పోలీసు శాఖ సేవలపై) చిత్రాలు, పోలీసు సేవ గురించి ప్రచురితమయిన ప్రత్యేక కథనాలను పాత్రికేయులు ఈ నెల 6లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు సెల్‌ నం. 94409 01847లో సంప్రదించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement