తీగలగుట్టపల్లి సర్పంచ్‌ చెక్‌పవర్‌పై ఆంక్షలు | condition on surponch cheque power | Sakshi
Sakshi News home page

తీగలగుట్టపల్లి సర్పంచ్‌ చెక్‌పవర్‌పై ఆంక్షలు

Published Wed, Jul 20 2016 6:00 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

condition on surponch cheque power

కరీంనగర్‌ రూరల్‌ : కరీంనగర్‌ మండలం తీగలగుట్టపల్లి సర్పంచ్‌ జంగపల్లి మల్లయ్య చెక్‌పవర్‌ వినియోగంపై ఆంక్షలు విధిస్తూ జెడ్పీ సీఈవో, ఇన్‌చార్జి డీపీవో సూరజ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ నిధుల దుర్వినియోగంపై కె.ఉపేందర్‌ ఫిర్యాదుతో డీఎల్పీవో చేపట్టిన విచారణ నివేదిక మేరకు చెక్కు విడిపించే అధికారాన్ని ఈవోపీఆర్డీ కౌంటర్‌ సంతకంతో జత చేశారు. గ్రామపంచాయతీకి సంబంధించిన బిల్లులు, ఓచర్లు, రశీదులను తగిన ఆధారాలు పరిశీలించిన తర్వాతే సర్పంచ్, కార్యదర్శి సంతకం చేసిన తర్వాతనే చెక్కుపై కౌంటర్‌ సంతకం చేయాలని ఈవోపీఆర్డీకి సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement