కరీంనగర్ ముస్తాబాద్ లో ఓ కానిస్టేబుల్ అరాచకం మంగళవారం బయట పడింది.
కరీంనగర్ ముస్తాబాద్ లో ఓ కానిస్టేబుల్ అరాచకం మంగళవారం బయట పడింది. భార్యను చిత్రహింసలకు గురిచేసినట్లు స్థానిక కానిస్టేబుల్ అశోక్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో స్థానికులు అశోక్ ను చితక బాది పోలీసులకు అప్పగించారు. భార్య ఫిర్యాదు మేరకు అశోక్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.