కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి | constable dies of cardiac arrest in khammam district | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి

Published Sun, May 15 2016 8:38 AM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

constable dies of cardiac arrest in khammam district

ఖమ్మం : విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ గుండెపోటుతో మరణించాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి సోమవారం ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఇస్లావత్ కేశవరావు అనే కానిస్టేబుల్కు ఆదివారం తీవ్రంగా గుండెపోటు వచ్చింది. దీంతో అతడు కుప్పకూలి... మరణించాడు. ఈ సంఘటనకు సంబంధించి మరింత సమాచారం అందవలసి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement