
నమో..నారసింహ..!
శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోకి శనివారం ఓ గోమాత ప్రవేశించి స్వామివారిని దర్శించుకొని వెళ్లింది. ఆలయం ముందున్న «ధ్వజ స్తంభం వద్ద నాలుగు కాళ్లు ఓ చోటకు చేర్చి నృసింహుని మొక్కుకుంది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన భక్తులు నివ్వెరపోయారు. స్వామి మహిమ అంటూ భక్తులు చర్చించుకున్నారు.
- కదిరి