పంట విరామ ప్రాంతాల పరిశీలన | crop holiday at konaseema area | Sakshi
Sakshi News home page

పంట విరామ ప్రాంతాల పరిశీలన

Published Fri, Oct 28 2016 12:15 AM | Last Updated on Tue, May 29 2018 2:28 PM

crop holiday at konaseema area

  •  నేడు వైఎస్సార్‌ సీపీ రైతు నేత నాగిరెడ్డి పర్యటన
  • సాక్షి ప్రతినిధి, కాకినాడ :
    కోనసీమ ప్రాంతం లో ఖరీఫ్‌ సీజ¯ŒSలో పంట విరామం ప్రకటించిన పొలాలను శుక్రవారం వైఎస్సార్‌ సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్‌ నాగిరెడ్డి పరిశీలించనున్నారు. కోనసీమలో సుమారు 70 వేల ఎకరాల్లో పంట విరామాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.. శివకోడు నుంచి సఖినేటిపల్లి రేవు, గొంది, మూడుతూములు, అంతర్వేది రోడ్డు, కేశవదాసుపాలెం, చింతలమెరక, ప్రకాశనగర్, బట్టేలంక, లక్కవ రం, చింతలపల్లి, కడలి, తాటిపాక సెంటర్, మామిడికుదురు తదితర ప్రాంతాల్లో పరిశీలిస్తారని  పార్టీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు జిన్నూరి వెంకటేశ్వరరావు గురువారం విలేకర్లకు చెప్పారు. నాగిరెడ్డి వెంట పార్టీ రైతు విభాగం రాష్ట్ర జనరల్‌ సెక్రటరీ, ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాల ఇ¯ŒSఛార్జి కొవ్వూరి త్రినాధ్‌రెడ్డి, నియోజకవర్గాల నాయకులు ఉంటారని చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement