దసరా సరదా | dasara festival | Sakshi
Sakshi News home page

దసరా సరదా

Published Tue, Oct 4 2016 8:22 PM | Last Updated on Mon, Jul 29 2019 6:03 PM

దసరా సరదా - Sakshi

దసరా సరదా

బాలాజీచెరువు (కాకినాడ) : 
వీఎస్‌లక్ష్మీ చైతన్య మహిళా డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన దసరా వేడుకల్లో విద్యార్థులు కోలాటం, ఆటపాటలు, రంగువల్లులతో అలరించారు. సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా గుజరాతీ వేషధారణలో చేసిన దాండియానృత్యం హృద్యంగా సాగింది. ఈ వేడుకలను కళాశాల ఏజీఎం చిన్మయ్‌శ్రీనివాస్, ప్రిన్సిపాల్‌ ఎన్‌.వి.వేణుగోపాల్, వైస్‌ ప్రిన్సిపాల్‌ ఎం.పద్మజ తదితరులు పర్యవేక్షించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement