విదేశీ పర్యటనకు డీసీసీబీ చైర్మన్‌ ‘లింగాల’ | dccb chairman goes to other countries | Sakshi
Sakshi News home page

విదేశీ పర్యటనకు డీసీసీబీ చైర్మన్‌ ‘లింగాల’

Published Fri, Sep 23 2016 11:12 PM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM

dccb chairman goes to other countries

అనంతపురం అగ్రికల్చర్‌ : సహకార రంగ అధ్యయనం కోసం డీసీసీబీ చైర్మన్‌ లింగాల శివశంకరరెడ్డి శుక్రవారం విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్‌) చైర్మన్, వైస్‌ చైర్మన్, డైరెక్టర్ల బందం శనివారం (24) నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు అస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల పర్యటనకు వెళుతున్నట్లు తెలిపారు. అప్కాబ్‌ డైరెక్టర్‌గా తనకు ఆహ్వానం రావడంతో బయలుదేరినట్లు తెలిపారు. విదేశాల్లో సహకార వ్యవస్థ అమలవుతున్న తీరు, ప్రయోజనాలపై అధ్యయనం చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement