శ్రీశైలంలో భక్తుల రద్దీ | Devotees Heavy Rush In Srisailam | Sakshi
Sakshi News home page

శ్రీశైలంలో భక్తుల రద్దీ

Published Tue, Feb 21 2017 8:02 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

శ్రీశైలంలో భక్తుల రద్దీ - Sakshi

శ్రీశైలంలో భక్తుల రద్దీ

శ్రీశైలం: ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలంలో శివరాత్రి మహోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. భక్తుల రద్దీ కారణంగా ఈనెల 27వ తేదీ వరకు అంతరాలయ దర్శనం రద్దు చేశారు. సాయంత్రం సా​మి, అమ్మవార్లకు మంత్రి శిద్ధా రాఘవరావు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. రుద్రహోమం, చండీ హోమం నిర్వహించనున్నారు. రాత్రి రావణ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మల్లికార్జునస్వామి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక దర్శనానికి 3 గంటలు, శివదీక్ష భక్తులకు 4 గంటల సమయం పడుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement