సబ్‌ జూనియర్‌ హాకీ జిల్లా జట్టు ఎంపిక | district team for sub junior hocky | Sakshi
Sakshi News home page

సబ్‌ జూనియర్‌ హాకీ జిల్లా జట్టు ఎంపిక

Published Thu, Oct 6 2016 1:36 AM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

సబ్‌ జూనియర్‌ హాకీ జిల్లా జట్టు ఎంపిక - Sakshi

సబ్‌ జూనియర్‌ హాకీ జిల్లా జట్టు ఎంపిక

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : స్థానిక అనంత క్రీడాగ్రామంలో బుధవారం సబ్‌–జూనియర్‌ హాకీ జిల్లా బాలుర జట్టును ఎంపిక చేసినట్లు  జిల్లా హాకీ అసోసియేషన్‌ కార్యదర్శి విజయ్‌బాబు తెలిపారు.  ఎంపికైన జట్టు ఈ నెల 7–10 వరకు నెల్లూరులో జరిగే 7వ సబ్‌–జూనియర్‌ పోటీల్లో పాల్గొంటుందన్నారు. కార్యక్రమంలో ఆర్డీటీ స్పోర్ట్స్‌ డైరెక్టర్‌ నిర్మల్‌కుమార్, ట్రెజరర్‌ బాబయ్య తదితరులు పాల్గొన్నారు. 
 
ఎంపికైన హాకీ బాలుర జట్టు ఇదే : చరణ్‌కుమార్, శివకుమార్‌నాయక్‌(పెడపల్లి), శివకుమార్‌నాయక్, సురేష్, జశ్వంత్‌(వెంకటాద్రిపల్లి), చంద్రమౌళి, సుమంత్‌(తలుపురు), వెంకటేష్‌(నరిమెట్ల), అశోక్‌(గోట్లూరు), రాకే ష్‌బాబు, యతీష్, ప్రవీణ్‌చంద్, సాయికిరణ్‌(అనంతపురం), కుశాల్‌కుమార్, ముకేష్, సాయికుమార్, సాయినాథ్‌రెడ్డి, గణేష్‌(ధర్మవరం),  కోచ్‌ : హస్సేన్, మేనేజర్‌ : బాలాజీ, కో–ఆర్డీనేటర్‌ : బాబయ్య 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement