'ఒంగోలు గిత్తను బ్రెజిల్కు ఇవ్వొద్దు' | don't give ongole oxe parts to brazil country, says YV subbareddy | Sakshi
Sakshi News home page

'ఒంగోలు గిత్తను బ్రెజిల్కు ఇవ్వొద్దు'

Published Wed, Nov 18 2015 9:07 AM | Last Updated on Thu, Aug 9 2018 4:30 PM

don't give ongole oxe parts to brazil country, says YV subbareddy

ఒంగోలు: ఒంగోలు గిత్త మన దేశ సంపద అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆ సంపదను బ్రెజిల్కు తరలిపోకుండా కాపాడాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఒంగోలు గిత్తల కృత్రిమ పిండాలను బ్రెజిల్ లాంటి దేశాలకు ఇవ్వకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుని, వీటిని అడ్డుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని వైవీ సుబ్బారెడ్డి కోరారు. చిత్తూరు మేయర్ కఠారి అనురాధ (48), ఆమె భర్త, జిల్లా టీడీపీ నాయకుడు కఠారి మోహన్ (51)ల హత్య హేయమైన చర్య అని, ఈ దారుణానికి పాల్పడ్డ నిందితులను కఠినంగా శిక్షించాలని జెడ్పీ మాజీ చైర్మన్ నుకసాని ఏపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement