డోరేమాన్‌ గణేష్‌ | Doraemon Ganesh | Sakshi
Sakshi News home page

డోరేమాన్‌ గణేష్‌

Published Fri, Aug 26 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 11:01 AM

డోరేమాన్‌ గణేష్‌

డోరేమాన్‌ గణేష్‌

నాచారం: ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది చిన్నారులకు డోరేమాన్‌ పేరు వినిపిస్తే చాలు టీవీలకు అతుక్కుపోతారు. ఈ ఏడాది ఆ రూపంలోనే గణపయ్య పూజలందుకోనున్నాడు. నాచారం బాబానగర్‌కు చెందిన సూర్య శుభకర విఘ్నవినాయక అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ ఏడాది డోరేమాన్‌ గణేషుడు రూపుదిద్దుకుంటున్నాడు. 2008 నుంచి ప్రతి ఏటా ఒక్కోథీమ్‌తో పార్వతీ తనయుడ్ని తీర్చిదిద్దుతూ  భక్తుల మన్ననల్ని పొందుతోంది ఈ అసోషియేషన్‌.     

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement