అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి | drunkard dead | Sakshi
Sakshi News home page

అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి

Published Tue, Sep 13 2016 1:54 AM | Last Updated on Mon, Sep 4 2017 1:13 PM

drunkard dead

ఏలూరు అర్బన్‌:  అతిగా మద్యం సేవించిన వ్యక్తి ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వివరాలిలా ఉన్నా యి.. ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుగుంట గ్రామానికి చెందిన దేవరపల్లి జోజి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. కొంతకాలంగా జోజి మద్యానికి బానిసయ్యాడు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం అతిగా మద్యం సేవించి స్పృహతప్పి పడిపోయాడు. భార్య అతడ్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement