రేపు డీఎస్సీ–98 క్వాలీఫైడ్‌ అభ్యర్థుల సమావేశం | dsc-98 candidates meeting tomorrow | Sakshi
Sakshi News home page

రేపు డీఎస్సీ–98 క్వాలీఫైడ్‌ అభ్యర్థుల సమావేశం

Published Fri, Sep 2 2016 9:14 PM | Last Updated on Mon, Sep 4 2017 12:01 PM

dsc-98 candidates meeting tomorrow

ఆగిరిపల్లి : డీఎస్సీ–98 క్వాలీఫైడ్‌ అభ్యర్థుల అత్యవసర సమావేశాన్ని ఆదివారం నిర్వహించనున్నట్లు ఏపీ డీఎస్సీ–98  క్వాలీఫైడ్‌ అభ్యర్థుల జిల్లా కన్వీనర్‌ చింతా శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక శారదా రామకృష్ణ విద్యాలయంలో అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement