రేపు డీఎస్సీ–98 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల సమావేశం | dsc-98 qualified candidates meet | Sakshi
Sakshi News home page

రేపు డీఎస్సీ–98 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల సమావేశం

Published Thu, Sep 8 2016 12:38 AM | Last Updated on Mon, Sep 4 2017 12:33 PM

dsc-98 qualified candidates meet

ఏలూరు సిటీ : డీఎస్సీ–98 క్వాలిఫైడ్‌ అభ్యర్థుల సమావేశం శుక్రవారం ఉదయం 11 గంటలకు స్థానిక వన్‌టౌన్‌ హాయ్‌ హోటల్‌ రోడ్డులోని గాంధీ ఆంధ్ర జాతీయ మహావిద్యాలయంలో నిర్వహించనున్నట్టు సంఘం నాయకులు సాయిరామ్‌ ప్రసాద్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల విషయాన్ని అభ్యర్థులకు తెలియజేసి చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్‌ నెంబర్లతో విధిగా సమావేశానికి హాజరుకావాలని కోరారు. వివరాలకు 97047 25013, 89851 03482 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement