ప్రారంభమైన ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ | edcet councelling start | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌

Published Thu, Sep 14 2017 10:51 PM | Last Updated on Fri, Jun 1 2018 8:45 PM

edcet councelling start

ఎస్కేయూ: ఎడ్‌సెట్‌–2017 కౌన్సెలింగ్‌ గురువారం ప్రారంభమైంది. ఎస్కేయూ హెల్ప్‌లైన్‌ కేంద్రంలో సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను నిర్వహించారు. ఎస్కేయూ వీసీ  కె.రాజగోపాల్, రిజిస్ట్రార్‌ సుధాకర్‌ బాబు, డైరెక్టర్‌ ఆఫ్‌ అడ్మిషన్స్‌ తిమ్మానాయక్‌ అభ్యర్థులకు వెరిఫికేషన్స్‌ రిసీట్‌ను అందించారు. ఈ కౌన్సెలింగ్‌ ప్రక్రియ శనివారం ముగియనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement