గార మండలం తులుగు గ్రామంలో వడదెబ్బకు బంతుపల్లి సూరమ్మ(69) అనే వృద్ధురాలు మృతిచెందింది.
గార మండలం తులుగు గ్రామంలో వడదెబ్బకు బంతుపల్లి సూరమ్మ(69) అనే వృద్ధురాలు మృతిచెందింది. ఎండవేడికి తాళలేక మంగళవారం సొమ్మసిల్లి పడిపోవడంతో స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం ప్రాణాలు విడిచింది.