లేపాక్షి ఆలయంలో సిసోడియా | election observer sisodia in lepakshi | Sakshi
Sakshi News home page

లేపాక్షి ఆలయంలో సిసోడియా

Published Wed, Mar 1 2017 9:27 PM | Last Updated on Tue, Aug 14 2018 4:44 PM

లేపాక్షి ఆలయంలో సిసోడియా - Sakshi

లేపాక్షి ఆలయంలో సిసోడియా

లేపాక్షి : పర్యాటక కేంద్రమైన లేపాక్షి ఆలయాన్ని బుధవారం సాయంత్రం ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు సిసోడియా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయంలోని దుర్గాదేవి, వీరభద్రస్వాముల వారికి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ విశిష్టతను గురించి అర్చకులు సూర్యప్రకాష్‌రావు, నరసింహశర్మను అడిగి తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లేపాక్షి ఆలయం అద్భుతంగా ఉందన్నారు. చిత్రాలు, శిల్పలేఖనాలు చూసిన వారు జీవితంలో ఎవరూ మరిచిపోలేరన్నారు. ఆయన వెంట స్థానిక తహసీల్దార్‌ ఆనందకుమార్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement