అనంతపురం అగ్రికల్చర్: ఐఎన్‌టీయూసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 రాష్ట్ర కమిటీలో కంపెనీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి.ఈశ్వరయ్యను నియమిస్తున్న ట్లు యూనియన్ సెక్రటరీ జనరల్ ఆర్.సాయిబాబా ఉత్తర్వులు జారీ చేశారు.
విద్యుత్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ నియామకం
Published Sun, May 21 2017 1:01 AM | Last Updated on Thu, Jul 11 2019 6:28 PM
అనంతపురం అగ్రికల్చర్: ఐఎన్‌టీయూసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలెక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్–327 రాష్ట్ర కమిటీలో కంపెనీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా జి.ఈశ్వరయ్యను నియమిస్తున్న ట్లు యూనియన్ సెక్రటరీ జనరల్ ఆర్.సాయిబాబా ఉత్తర్వులు జారీ చేశారు. స్థానిక పవర్‌ఆఫీస్ మీటర్ విభాగంలో పనిచేస్తున్న తనకు కం పెనీ కార్యకలాపాల నిమిత్తం ఆర్గనైజింగ్ సెక్రటరీగా అవకాశం కల్పిం చడం సంతోషంగా ఉందని ఈశ్వరయ్య తన ప్రకటనలో పేర్కొన్నారు.
Advertisement
Advertisement