గుప్తనిధుల కోసం తవ్వకాలు | excavated for the hidden funds | Sakshi
Sakshi News home page

గుప్తనిధుల కోసం తవ్వకాలు

Published Thu, Sep 1 2016 7:25 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM

excavated for the hidden funds

బయ్యారం మండలంలోని గట్టుముకాంబికాదేవి ఆలయ పరిసరాలలో గుప్తనిధుల కోసం గురువారం తవ్వకాలు జరిగాయి. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. పోలీసుల రాక గమనించి ముగ్గురు వ్యక్తులు పరారయ్యారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement