కరెంటు షాక్‌తో రైతు మృతి | Farmer killed by electric shock | Sakshi
Sakshi News home page

కరెంటు షాక్‌తో రైతు మృతి

Published Wed, Oct 5 2016 9:38 AM | Last Updated on Wed, Sep 5 2018 2:26 PM

Farmer killed by electric shock

నర్సింహులుపేట మండలం పెద్దనగరం శివారు కొత్తతండాలో విషాదం చోటుచేసుకుంది. తండాకు చెందిన సూక్యనాయక్(35) అనే రైతు పొలంలో కరెంటు షాక్‌తో మృతిచెందాడు. సూక్యనాయక్ మృతితో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement