తెలంగాణ రత్న అవార్డు గ్రహీతకు సన్మానం | felicitation coduct to telangana rathna | Sakshi
Sakshi News home page

తెలంగాణ రత్న అవార్డు గ్రహీతకు సన్మానం

Published Sun, Jul 31 2016 8:01 PM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM

felicitation coduct to telangana rathna

లక్సెట్టిపేట : తెలంగాణ రత్న అవార్డు గ్రహీత రెడ్డిమల్ల ప్రకాశంను పట్టణ మాలమహానాడు సభ్యులు ఆదివారం స్థానిక మహాలక్ష్మివాడలో ఘనంగా సన్మానించారు. సాహిత్యం, సామాజిక  సేవలందించినందుకు ప్రకాశంకు తెలంగాణ రత్న ఆవార్డు లభించిందన్నారు. మండలంలోని జెండావెంకటాపూర్‌ ప్రభుత్వ పాఠశాల ఉపా«ధ్యాయుడిగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ అవార్డు రావడం పట్ల పలువురు ఆనందం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు గరిసె రవీందర్, మల్లేష్, రాజయ్య, పోచమల్లు, సత్తయ్య, బాపు, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement