కృష్ణా ముంపులో మత్స్యకారుల ఇళ్లు
మట్టపల్లి (మఠంపల్లి): మండలంలోని మట్టపల్లి వద్ద కృష్ణా నదీ ముంపులో బాలాజీ ఘాట్‌కు ఆనుకొని ఉన్న సుమారు 8 మత్స్యకారుల ఇళ్లు శుక్రవారం నీట మునిగిపోయాయి.
Published Sat, Sep 24 2016 12:04 AM | Last Updated on Mon, Sep 4 2017 2:40 PM