మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబు నాయుడు గురువారం రాత్రి కన్నుమూశారు
శ్రికాకుళం: మాజీ ఎమ్మెల్సీ గొర్లె హరిబాబు నాయుడు గురువారం రాత్రి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. స్వగ్రామం రణస్థలం మండలం పాకర్లపల్లిలో కన్నుమూశారు. హరిబాబు నాయుడు మృతిపట్ల పలువురు ప్రముఖులు విషాదం వ్యక్తం చేశారు.