కొమరబండలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన | foundation stone for cc roads in komarabanda | Sakshi
Sakshi News home page

కొమరబండలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

Published Wed, Jul 20 2016 6:35 PM | Last Updated on Mon, Sep 4 2017 5:29 AM

కొమరబండలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

కొమరబండలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

కొమరబండ(కోదాడరూరల్‌): మండలంలోని కొమరబండలో  రూ.9లక్షల ఎంపీ, ఎమ్మెల్యే అభివృద్ధి నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు బుధవారం సర్పంచ్‌ సంపెటరవిగౌడ్, ఎంపీటీసీ బత్తుల వెంకన్నలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వంగవీటి రామారావు, పీఆర్‌ఎఈ సీహెచ్‌.లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్‌  శకుంతల, కార్యదర్శి రాబిన్, వీఆర్వో దిలావర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement