బాలింతలకు పండ్లు పంపిణీ
బాలింతలకు పండ్లు పంపిణీ
Published Mon, Sep 19 2016 11:39 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM
చిత్తూరు (అర్బన్): మాస మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీ సత్యసాయి సేవా సమితి నిర్వాహకులు సోమవారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు. అలాగే పిల్లలకు దుస్తులు, బిస్కెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు ఉమాపతినాయుడు, శివప్రకాష్, రాఘవులు, బద్రి, పద్మావతి, ప్రమీలమ్మ, శాంతమ్మ, మధుసూధన్ తదితరులు పాల్గొన్నారు.
19సీటీఆర్ 37– 26010010– బాలింతలకు పండ్లు పంపిణీ చేస్తున్న సేవా సమితి సభ్యులు
Advertisement
Advertisement