ఆసిఫాబాద్(కొమరం భీం)
కలెక్టర్ : చంపాలాల్
ఎస్పీ: సన్‌ప్రీత్‌సింగ్]
ఇతర ముఖ్య అధికారులు
జేసీ: అశోక్‌కుమార్
డీఆర్‌వో: అద్వైత్ కుమార్‌సింగ్
డీఈవో: రసిక్
డీఎస్‌ఎస్‌వో: సత్యనారాయణ
డీఎఫ్‌వో: వెంకటేశ్వర్లు
డీఎంహెచ్‌వో: తొడసం చందు
ఎక్సైజ్ సూపరింటెండెంట్: జానయ్య
జిల్లా సంక్షేమ అధికారి: సావిత్రి
డీసీహెచ్‌వో: విద్యాసాగర్
డ్వామా పీడీ: ఈ శంకర్
జిల్లా వ్యవసాయాధికారి: అలీం
డీపీవో: గంగాధర్‌గౌడ్
డీటీవో: నీలకంఠ
లాండ్ అండ్ సర్వే రికార్డు జిల్లా అధికారి: జనార్దన్
సీపీవో: కష్ణయ్య
మండలాలు: 15
ఆసిఫాబాద్, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, తిర్యాణి, జైనూర్, సిర్పూర్(యు), లింగాపూర్, కాగజ్‌నగర్, సిర్పూర్(టి), బెజ్జూర్, చింతనమానెపల్లి, దహెగాం, కౌటాల, పెంచికల్‌పేట
రెవెన్యూ డివిజన్లు: 2 (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్)
మున్సిపాలిటీ: 1 (కాగజ్‌నగర్)
గ్రామ పంచాయతీలు: 177
ప్రధాన పరిశ్రమలు: పత్తి జిన్నింగ్ మిల్లులు
నీటి పారుదల: కొమురంభీం ప్రాజెక్టు, వట్టివాగు, జగన్నాథ్‌పూర్, ఎర్రవాగు, తమ్మిడిహెట్టి ప్రాజెక్టులు, ప్రాణహిత నది
పర్యాటకం: కాగజ్‌నగర్ మండలం ఈజ్‌గాంలోని శివమల్లన్న ఆలయం, టోంకిని హనుమాన్ మందిర్, గంగాపూర్ వెంకటేశ్వర ఆలయం, జోడేఘాట్, కెరమెరి ఘాట్
ఎంపీ: గోడం నగేశ్, ఎమ్మెల్యే: కోవ లక్ష్మి
జాతీయ రహదారులు: లేవు
హైదరాబాద్ నుంచి దూరం: 325 కిలోమీటర్లు
ఖనిజాలు: బొగ్గు (సింగరేణి)