మండలాలు: బహదూర్‌పురా, ఆసిఫ్‌నగర్, ముషీరాబాద్,సైదాబాద్, బండ్లగూడ, ఖైరతాబాద్, షేక్‌పేట్, చార్మినార్, తిరుమలగిరి, గోల్కొండ, నాంపల్లి, మారేడుపల్లి, అంబర్‌పేట్, సికింద్రాబాద్, హిమాయత్‌నగర్, అమీర్‌పేట్
పర్యాటక ప్రాంతాలు: చార్మినార్, గోల్కొండ, నెక్లెస్ రోడ్డు, నెహ్రూ జూలాజికల్ పార్కు, హుస్సేన్‌సాగర్ బుద్ధ విగ్రహం తదితర ప్రాంతాలు
ఎమ్మెల్యేలు: సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ(చార్మినార్), ముంతాజ్ అహ్మద్‌ఖాన్(యాకుత్‌పురా), అక్బరుద్దీన్ ఒవైసీ(చాంద్రాయణగుట్ట), మొజంఖాన్(బహుదూర్‌పుర), పద్మారావు(సికింద్రాబాద్), కె.లక్ష్మణ్(ముషీరాబాద్), తలసాని శ్రీనివాస్ యాదవ్(సనత్‌నగర్), మాగంటి గోపీనాథ్(జూబ్లీహిల్స్), చింతల రామచంద్రారెడ్డి(ఖైరతాబాద్), కిషన్‌రెడ్డి(అంబర్‌పేట), రాజాసింగ్(గోషామహల్)