జిల్లా కలెక్టర్
ఎన్.సత్యనారాయణ
ఎస్పీ
శ్వేతారెడ్డి
ఇతర అధికారులు
జేసీ: సురభి సత్తయ్య
డీఈవో: మదన్‌మోహన్
డీపీవో: జి.రాములు
పరిశ్రమల శాఖ జీఎం: శ్రీనివాసులు
జిల్లా మత్స్యశాఖ అధికారి: లక్ష్మీనారాయణ
డీఆర్‌డీవో పీడీ: చంద్రమోహన్‌రెడ్డి
రవాణా శాఖ జిల్లా అధికారి: దుర్గా ప్రమీల
డీఎస్‌వో : జయదేవ్‌సింగ్
డీసీఎస్‌వో : ఎ.రమేశ్
చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్: ఎ.శ్రీనివాస్
జిల్లా వ్యవసాయ అధికారి: ఎం.విజయ్‌కుమార్
రెవెన్యూ డివిజన్లు 3: కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ
మండలాలు 22: కామారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, మాచారెడ్డి, రాజంపేట, రామారెడ్డి, బీబీపేట, సదాశివనగర్, తాడ్వాయి. ఎల్లారెడ్డి, లింగంపేట, గాంధారి, నాగిరెడ్డిపేట, బాన్సువాడ, బీర్కూర్, నిజాంసాగర్, పిట్లం, జుక్కల్, బిచ్కుంద, నస్రుల్లాబాద్, పెద్దకొడప్‌గల్
గ్రామ పంచాయతీలు: 323
మున్సిపాలిటీలు: కామారెడ్డి
ఎమ్మెల్యేలు: గంప గోవర్ధన్(కామారెడ్డి), ఏనుగు రవీందర్‌రెడ్డి(ఎల్లారెడ్డి), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్సువాడ), హన్మంత్ షిండే(జుక్కల్)
ఎంపీ: బీబీ పాటిల్ (జహీరాబాద్)
భారీ పరిశ్రమలు: షుగర్ ఫ్యాక్టరీలు
సాగునీటి ప్రాజెక్టులు: నిజాంసాగర్, పోచారం, కౌలాస్‌నాలా, సింగీతం రిజర్వాయర్
ఆలయాలు: సిద్ధిరామేశ్వరాలయం (భిక్కనూరు), కాలభైరవస్వామి ఆలయం (రామారెడ్డి), లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం (చుక్కాపూర్), సోమ లింగేశ్వరాలయం (సోమేశ్వర్)
పర్యాటక కేంద్రాలు: దోమకొండ గడికోట, పోచారం అభయారణ్యం, కౌలాస్ ఖిల్లా, నిజాంసాగర్, పోచారం ప్రాజెక్టులు.
కామారెడ్డి జిల్లా సమగ్ర స్వరూపం
Published Thu, Oct 13 2016 1:04 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement
Advertisement