జిల్లా కలెక్టర్
యోగితా రాణా
ఫోన్: 9491036933
పోలీస్ కమిషనర్
కార్తికేయ
ఫోన్: 9440795400
ఇతర ముఖ్య అధికారులు
జేసీ: రవీందర్‌రెడ్డి 9491036090
జెడ్పీ సీఈవో: మోహన్‌లాల్ 9849900106
ఆర్‌డీవో: యాదిరెడ్డి 9491036891
డీఆర్‌వో: పద్మాకర్ 9491036911
మండలాలు 27: (నందిపేట, మాక్లూర్, నవీపేట, రెంజల్, ఎడపల్లి, బోధన్, వర్ని, కోటగిరి , డిచ్‌పల్లి, ఆర్మూర్, జక్రాన్‌పల్లి, వేల్పూరు, బాల్కొండ, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, భీంగల్, సిరికొండ, ధర్పల్లి. కొత్త మండలాలు ఇవీ.. ఇందల్‌వాయి, మోపాల్, నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ దక్షిణం, నిజామాబాద్ ఉత్తరం, ముప్కాల్, మెండోరా, ఎర్గట్ల, రుద్రూరు)
రెవెన్యూ డివిజన్లు: నిజామాబాద్, బోధన్ , ఆర్మూర్
మున్సిపాలిటీలు/కార్పొరేషన్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలు
పరిశ్రమలు: బోధన్ షుగర్ ఫ్యాక్టరీ
సాగునీటి ప్రాజెక్టులు: ఎస్సారెస్పీ, అలీసాగర్, గోదావరిపై 18 ఎత్తిపోతల పథకాలు
ఎమ్మెల్యేలు: బిగాల గణేశ్‌గుప్తా(నిజామాబాద్ అర్బన్) బాజిరెడ్డి గోవర్ధన్(నిజామాబాద్ రూరల్) ఆశన్నగారి జీవన్‌రెడ్డి(ఆర్మూర్) షకీల్ అహ్మద్(బోదన్), వేముల ప్రశాంత్‌రెడ్డి(బాల్కొండ)
ఎంపీ: కల్వకుంట్ల కవిత(నిజామాబాద్)
పర్యాటక ప్రాంతాలు: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, డిచ్‌పల్లి ఖిలా రామాలయం, రఘునాథ ఆలయం అలీసాగర్ ఉద్యానవనం, సిద్దుల గుట్ట
జాతీయ రహదారులు: జిల్లా మీదుగా ఎన్‌హెచ్ 64. డిచ్‌పల్లి, ఆర్మూర్, బాల్కొండ మీదుగా ఎన్‌హెచ్ 44
రైల్వేలైన్: నిజామాబాద్-హైదరాబాద్ వరకు 185 కి.మీ. మార్గం
ఖనిజాలు: ఇసుక క్వారీలు
గ్రామ పంచాయతీలు: 395
నిజామాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం
Published Thu, Oct 13 2016 1:00 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement
Advertisement