సూర్యాపేట సమగ్ర స్వరూపం
జిల్లా కలెక్టర్
సురేంద్రమోహన్
ఫోన్: 9764666457
ఎస్పీ
పరిమళనూతన్
ఫోన్: 8332901100
ఇతర ముఖ్య అధికారులు
జేసీ: సంజీవరెడ్డి 9491053535
డీఈవో: వెంకటనర్సమ్మ 8008090919
డీఎంహెచ్‌వో: టి.మురళీమోహన్ 8008488565
డీఆర్‌డీఏ, డ్వామా పీడీ: సుందరి కిరణ్‌కుమార్ 9705982226
వ్యవసాయశాఖ: కిరణ్మయి 7288894490
మండలాలు 23: సూర్యాపేట, ఆత్మకూర్.ఎస్, చివ్వెంల, పెన్‌పహాడ్, మోతె, నూతనకల్, మద్దిరాల, తిరుమలగిరి, తుంగతుర్తి, అర్వపల్లి, నాగారం, కోదాడ, అనంతగిరి, మేళ్లచెర్వు, మల్లారెడ్డిగూడెం, నేరేడుచర్ల, పాలకీడు, మఠంపల్లి, హుజూర్‌నగర్, మునగాల, గరిడేపల్లి, చిలుకూరు, నడిగూడెం
రెవెన్యూ డివిజన్లు 2: (సూర్యాపేట, కోదాడ)
మున్సిపాలిటీలు 2: (సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్), గ్రామపంచాయతీలు: 322
ముఖ్య పరిశ్రమలు: ఫార్మా, పీవీసీ, పారాబాయిల్డ్ రైస్ మిల్లులు, సిమెంట్ పరిశ్రమలు
ఎమ్మెల్యేలు: జి.జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట), గాదరి కిషోర్‌కుమార్ (తుంగతుర్తి), ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్‌నగర్), పద్మావతి (కోదాడ)
ఎంపీలు: బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), గుత్తా సుఖేందర్‌రెడ్డి (నల్లగొండ)
పర్యాటకం: మఠంపల్లి శ్రీలక్ష్మీనర్సింహస్వామి, ఉండ్రుగొండ గిరి దుర్గం, పెద్దగట్టు లింగమంతులస్వామి ఆలయం, పిల్లలమర్రి, నాగులపహాడ్ శివాలయాలు, మేళ్ల చెర్వు శివాలయం. తిరుమలగిరిలోని ఫణిగిరి బౌద్ధక్షేత్రం
జాతీయ రహదారులు: నంబర్ 65
హైదరాబాద్ నుంచి దూరం: 134 కిలోమీటర్లు