వరంగల్ రూరల్
జిల్లా కలెక్టర్
ప్రశాంత్ జీవన్ పాటిల్
ఫోన్: 9000317131
పోలీస్ కమిషనర్
జి.సుధీర్‌బాబు
ఫోన్: 9491089100
ఇతర ముఖ్య అధికారులు
జేసీ: ఎం.హరిత
డీఆర్వో: నాగరాజారావు
ఆర్డీవో: సురేందర్‌రావు
డీఈవో: వాసంతి
డీఎంహెచ్‌వో: అశోక్‌ఆనంద్
ఐసీడీఎస్ అధికారి: సబిత
డీపీఆర్వో: కిరణ్మయి
రెవెన్యూ మండలాలు 15: రాయపర్తి, వర్ధన్నపేట, పరకాల, ఆత్మకూరు, దామెర, శాయంపేట, గీసుకొండ, సంగెం, పర్వతగిరి, నర్సంపేట, చెన్నారావుపేట, నల్లబెల్లి, దుగ్గొండి, ఖనాపూర్, నెక్కొండ
రెవెన్యూ డివిజన్లు 2: వరంగల్ రూరల్, నర్సంపేట
మున్సిపాలిటీలు 2: నగర పంచాయతీలు (నర్సంపేట, పరకాల)
గ్రామ పంచాయతీలు: 280
భారీ పరిశ్రమలు: ప్రస్తుతానికి లేవు (జాతీయస్థాయి టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు భూసేకరణ మెదలైంది)
ఇరిగేషన్: కాకతీయ కాలువ, పాకాల చెరువు, చలివాగు ప్రాజెక్టు
ఎంపీలు: పసునూరి దయాకర్ (వరంగల్), ఎ.సీతారాంనాయక్
ఎమ్మెల్యేలు: చల్లా ధర్మారెడ్డి, దొంతి మాధవరెడ్డి, అరూరి రమేశ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎస్.మధుసూదనాచారి
పర్యాటకం: పాకాల చెరువు
జాతీయ రహదారులు: 163 (హైదరాబాద్-భూపాలపట్నం), 365 (సిరోంచా-రేణిగుంట)
రైల్వే లైన్: కాజీపేట–విజయవాడ
హైదరాబాద్ నుంచి దూరం: 136 కిలోమీటర్లు
ఖనిజాలు: రాతి గుట్టలు
వరంగల్ రూరల్ సమగ్ర స్వరూపం
Published Thu, Oct 13 2016 12:54 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement
Advertisement