జిల్లా కలెక్టర్
కాట ఆమ్రపాలి
ఫోన్: 9704560800
పోలీస్ కమిషనర్
జి.సుధీర్‌బాబు
ఫోన్: 9491089100
ఇతర ముఖ్య అధికారులు:
జేసీ: డి.దయానంద్ (9849904285)
డీఆర్వో: కె.శోభ (9704560803)
ఆర్డీవో: వెంకట మాధవరావు (7680906650)
డీఈవో: కె.సత్యనారాయణ
డీఎంహెచ్‌వో: సాంబశివరావు (9849902514)
ఐసీడీఎస్ అధికారి: శైలజ (9440814433)
మండలాలు: 11 వరంగల్, ఖిలావరంగల్, హన్మకొండ, కాజీపేట, హసన్‌పర్తి, ఐనవోలు, ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్
రెవెన్యూ డివిజన్లు 1 (వరంగల్ అర్బన్)
కార్పొరేషన్ 1: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్
గ్రామ పంచాయతీలు: 45
భారీ పరిశ్రమలు: లేవు
ప్రాజెక్టులు: ఎస్సారెస్పీ కాలువ, దేవాదుల పైప్‌లైను
ఎంపీలు: పసునూరి దయాకర్(వరంగల్), బి.వినోద్‌కుమార్(కరీంనగర్)
ఎమ్మెల్యేలు: దాస్యం వినయ్‌భాస్కర్(వరంగల్ పశ్చిమ), కొండా సురేఖ(వరంగల్ తూర్పు), అరూరి రమేశ్(వర్ధన్నపేట), వి.సతీశ్‌కుమార్ (హుస్నాబాద్), టి.రాజయ్య(స్టేçÙన్‌ఘన్‌పూర్), ఈటల రాజేందర్(హుజూరాబాద్)
పర్యాటకం: కాకతీయుల కోట(ఖిలా వరంగల్), వెయ్యి స్తంభాల గుడి(రుద్రేశ్వర ఆలయం), భద్రకాళి ఆలయం, మల్లికార్జున ఆలయం(ఐనవోలు)
జాతీయ రహదారులు:
163 (హైదరాబాద్–భూపాలపట్నం)
రైల్వే లైన్లు: ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలను కలిపే కాజీపేట జంక్షన్, విజయవాడ–కాజీపేట–హైదరాబాద్, విజయవాడ–కాజీపేట–ఢిల్లీ లైన్లు
హైదరాబాద్ నుంచి దూరం: 135 కి .మీ.
ఖనిజాలు: రాతి గుట్టలు
వరంగల్ అర్బన్ సమగ్ర స్వరూపం
Published Thu, Oct 13 2016 12:46 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement