జిల్లా కలెక్టర్
అనితా రామచంద్రన్
ఫోన్: 9849906059
భువనగిరి జోన్ డీసీపీ
పి.యాదగిరి
ఫోన్: 9490616421
ఇతర ముఖ్య అధికారులు
జేసీ: గుగులోతు రవి
డ్వామా పీడీ: దామోదర్‌రెడ్డి
జిల్లా విద్యాశాఖాధికారి: దివ్య
డీపీవో: శ్రీనివాస్‌రెడ్డి
డీఎస్‌వో: సంధ్యారాణి
సివిల్ సప్లై డీఎం: సత్యనారాయణ
మండలాలు 16: (భువనగిరి, బీబీనగర్, భూదాన్‌పోచంపల్లి, వలిగొండ, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపురం, రామన్నపేట, ఆత్మకూర్(కొత్తది), ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, మోటకొండూరు(కొత్తది), తుర్కపల్లి, బొమ్మలరామారం, మోత్కూరు, అడ్డగూడూరు(కొత్తది)
రెవెన్యూ డివిజన్‌లు 2: (భువనగిరి, చౌటుప్పల్)
మున్సిపాలిటీలు 1: (భువనగిరి)
గ్రామ పంచాయతీలు: 304
ఎమ్మెల్యేలు: ఫైళ్ల శేఖర్‌రెడ్డి(భువనగిరి), గొంగిడి సునీత(ఆలేరు), కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి(మునుగోడు), వేముల వీరేశం(న కిరేకల్), గాదరి కిషోర్(తుంగతుర్తి)
ఎంపీ: బూర నర్సయ్యగౌడ్
ప్రధాన పరిశ్రమలు: ఇనుము, ఎక్స్‌పో్లజివ్స్, కెమికల్, ఆటోమెుబైల్స్, ప్లాస్టిక్, క్రషర్, శానిటరీ, బాంబినో, గ్లాస్ ఇండస్ట్రీస్, పోచంపల్లి పట్టు చీరల తయారీ
పర్యాటకం, ఆలయాలు: యాదాద్రి ఆలయం, కొలనుపాక జైనదేవాలయం, కొలనుపాక సోమేశ్వరాలయం, మత్స్యగిరి లక్ష్మీనర్సింహస్వామి, సుంకిశాల వెంకటేశ్వర దేవాలయం, భువనగిరి పచ్చలకట్ట సోమేశ్వరాలయం, భువనగిరి ఖిలా, కొలనుపాక పురావస్తు శాఖ మ్యూజియం, పోచంపల్లి గ్రామీణ పర్యాటక కేంద్రం, చౌటుప్పల్ మండలం ఆందోళ్‌మైసమ్మ
జాతీయ రహదారులు 2: (బీబీనగర్ మండలం కేపాల్–ఆలేరు మండలం టంగుటూరు వరకు ఎన్‌హెచ్ 163, చౌటుప్పల్ మండలంలో ఎన్‌హెచ్ 67)
రైల్వే లైన్లు: బీబీనగర్, ఆలేరు మీదుగా ఖాజీపేట వరకు, బీబీనగర్, వలిగొండ మీదుగా ఏపీలోని గుంటూరు జిల్లా వరకు
హైదరాబాద్ నుంచి దూరం: 50 కి.మీ.
ఖనిజ సంపద: ఇసుక, ఎర్రమట్టి, రాతిగుట్టలు
యాదాద్రి సమగ్ర స్వరూపం
Published Thu, Oct 13 2016 1:31 PM | Last Updated on Mon, Sep 4 2017 5:05 PM
Advertisement
Advertisement