గంగమ్మకు బోనాలు
Published Mon, Jun 19 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 1:56 PM
తాడిపత్రి రూరల్, పుట్టపర్తి రూరల్ : జిల్లాలోని తాడిపత్రి మండలం బొందెలదిన్నెతో పాటు పుట్టపర్తిలో ఆదివారం గంగమ్మ బొనాల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున గంగమ్మ అమ్మవారి దేవాలయానికి బొనాలు ఎత్తుకుని ఊరేగింపుగా వెళ్లారు. అమ్మవారికి బోనాలు సమర్పించుకొని ప్రత్యేక పూజలను చేశారు. వర్షం కోసం బొనాల పండుగ నిర్వహించడం ఆనావాయితీగా వస్తోందన్నారు.
Advertisement
Advertisement