బ్యారేజ్‌ వద్ద పసికందు మృతదేహం | girl child deadbody found at prakasam barrage | Sakshi
Sakshi News home page

బ్యారేజ్‌ వద్ద పసికందు మృతదేహం

Published Thu, Jan 5 2017 12:40 PM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM

girl child deadbody found at prakasam barrage

విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌ సమీపంలో ఆడశిశువు మృతదేహం కలకలం రేపింది. విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజ్‌ ఆప్రాన్‌ సమీపంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు చిన్నారిని చలిలో వదిలి వెళ్లడం వల్లే మృతిచెంది ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement