వర్షాల కోసం మసీదులో ప్రార్థనలు చేసిన ముస్లింలు
హత్నూర :వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుకుంటూ గుండ్లమాచునూర్ గ్రామానికి చెందిన ముస్లింలు ఆదివారం స్థానిక మసీదులు ప్రార్థనలు చేశారు. గ్రామంలోని ముస్లింలంతా స్థానిక మసీదు వద్దకు వచ్చి ప్రార్థనలు చేశారు.
వాన కురవాలి వాన దేవుడా..
Published Sun, Jul 24 2016 7:08 PM | Last Updated on Tue, Oct 16 2018 6:01 PM
Advertisement
Advertisement