రేపటితో అంత్యపుష్కరాల ముగింపు | Godavari Pushkaralu End with tomorrow | Sakshi
Sakshi News home page

రేపటితో అంత్యపుష్కరాల ముగింపు

Published Wed, Aug 10 2016 3:59 AM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

రేపటితో అంత్యపుష్కరాల ముగింపు

రేపటితో అంత్యపుష్కరాల ముగింపు

సాక్షి ప్రతినిధి, ఏలూరు/ సాక్షి, రాజమహేంద్రవరం: గోదావరి అంత్యపుష్కరాలు గురువారంతో ముగియనున్నాయి. రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌లో పుష్కరుడికి వీడ్కోలు కార్యక్రమం నిర్విహంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6:30 గంటలకు పుష్కరఘాట్‌లో నిర్వహించే హారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు. పుష్కరుడికి వీడ్కోలు కార్యక్రమాన్ని ఆయన తిలకిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement