విద్యార్థులు ఈనెల 22న జరిగే కళాశాల వజ్రోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. ఈ వేడుకలకు మంత్రి జి. జగదీశ్‌రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేం దర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ బాలునాయక్ హాజరు కానున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 98490 56316లో సంప్రదించాలని కోరారు.
వెబ్‌సైట్‌లో గోల్డ్ మెడల్ విజేతల పేర్లు
Published Wed, Jul 20 2016 12:34 AM | Last Updated on Tue, Oct 16 2018 8:42 PM
నల్లగొండ టూటౌన్: జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో 2011–12 నుంచి 2015–16 వరకు వివిధ సబ్జెక్టుల్లో అత్యధిక మార్కులు పొంది బంగారు పతకాలు సాధించిన విద్యార్థుల పేర్లు కళాశాలwww.ngcnalgonda. org వెబ్‌సైట్ లో పెట్టినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. నాగేందర్‌రెడ్డి మంగళవారంఓ ప్రకటనలో తెలి పారు.

Advertisement
Advertisement