చింతమనేని ప్రభాకర్ను వెంటనే విప్ పదవి నుంచి తొలగించాలని ఆర్టీఐ యాక్ట్ కమిషనర్ విజయబాబు డిమాండ్ చేశారు.
విజయవాడ: చింతమనేని ప్రభాకర్ను వెంటనే విప్ పదవి నుంచి తొలగించాలని ఆర్టీఐ యాక్ట్ కమిషనర్ విజయబాబు డిమాండ్ చేశారు. తహశీల్దారు వనజాక్షిపై దాడి విషయంలో ప్రభుత్వ వైఖరి దారుణం అని అన్నారు. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థపై ఇది రాజకీయ దాడి అని అభివర్ణించారు. దాడి చేసిన వారిని శిక్షించకుండా కాలం గడుపుతున్నారని ఆరోపించారు.