నృసింహుని సన్నిధిలో నరసింహన్‌ | Governor visits Nrusimhuni temple | Sakshi
Sakshi News home page

నృసింహుని సన్నిధిలో నరసింహన్‌

Published Fri, Oct 21 2016 11:15 PM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

నృసింహుని సన్నిధిలో నరసింహన్‌

నృసింహుని సన్నిధిలో నరసింహన్‌

మంగళగిరి: రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ మంగళగిరిలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారిని శుక్రవారం  దర్శించుకున్నారు.  ఆయనకు పాలకవర్గ సభ్యులు, ఆలయ ఈవో పానకాలరావు ఆలయ మర్యాదలతో స్వాగతం పలకగా, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement