రాజధాని రైతుల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ | guntur district collector issued land pooling GO in ap new capital region | Sakshi
Sakshi News home page

రాజధాని రైతుల భూసేకరణకు నోటిఫికేషన్ జారీ

Published Fri, Jul 22 2016 11:42 AM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

guntur district collector issued land pooling GO in ap new capital region

విజయవాడ : రాజధాని ప్రాంత రైతుల నుంచి భూసేకరణకు గుంటూరు జిల్లా కలెక్టర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. నేలపాడు గ్రామానికి చెందిన 27 ఎకరాల భూసేకరణకు గుంటూరు జిల్లా కలెకర్ట్ భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. ల్యాండ్ పూలింగ్కు భూములు ఇవ్వని రైతుల నుంచి భూసేకరణ ద్వారా భూములు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ క్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement