నేటి నుంచి అబూబకర్ మసీదులో హజ్ దరఖాస్తుల స్వీకరణ
Published Sun, Jan 1 2017 11:33 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM
కర్నూలు (ఓల్డ్‌సిటీ): హజ్‌యాత్ర–2017కు సంబంధించిన దరఖాస్తులను సోమవారం ఉదయం 11 గంటల నుంచి స్థానిక పెద్దమార్కెట్ సమీపంలోని అబూబకర్ సిద్దీఖ్ మసీదులో స్వీకరించనున్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుకు తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు పాస్‌పోర్టు, ఆధార్, బ్యాంకుఖాతా జిరాక్స్ కాపీలు, ఫొటోలు తీసుకోరావాలని జిల్లా హజ్ సొసైటీ కార్యదర్శి సలీంఅహ్మద్, సంయుక్త కార్యదర్శి అష్వాక్‌హుసేని ఆదివారం ప్రకటనలో తెలిపారు. పూర్తి వివరాలకు 99123 78586, 98662 86786 నంబర్లకు ఫోన్ చేయాలన్నారు.
Advertisement
Advertisement