-
కొనసాగుతున్న హరితహారం
-
మొక్కలు నాటుతున్న విద్యార్థులు, అధికారులు
-
పలు సేవాసంస్థల ఆధ్వర్యంలో కార్యక్రమాలు
చెన్నూర్(కోటపల్లి) : కోటపల్లి గిరిజన ఆశ్రమ పాఠశాలలో జనమైత్రి పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు హరితహారంలో భాగంగా ఆదివారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడారు. ప్రాణ కోటికి ప్రాణ వాయువు నిచ్చే మొక్కలను పెంచాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యదాస్, విద్యార్థులు పాల్గొన్నారు.