మూసీకి కొనసాగుతున్న వరద | heavy rains effect: flood water levels increases to moosi | Sakshi
Sakshi News home page

మూసీకి కొనసాగుతున్న వరద

Published Sat, Sep 24 2016 9:01 AM | Last Updated on Mon, Sep 4 2017 2:48 PM

heavy rains effect: flood water levels increases to moosi

కేతెపల్లి(నల్లగొండ): రాష్ట్ర వ్యాప్తంగా గత నాలుగు ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి భారీ వరద వస్తుండటంతో.. అప్రమత్తమైన అధికారులు మూసీ ప్రాజెక్టు 9 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్థుతం 643 అడుగుల వరకు నీరు ఉంది. శనివారం ఉదయం ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 41,309 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 34,360 క్యూసెక్కులుగా నమోదైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement