కోడిపందాలపై పోలీసుల పంజా | Hen racing governing persons attacked the police in westgodawari | Sakshi
Sakshi News home page

కోడిపందాలపై పోలీసుల పంజా

Published Sat, Oct 8 2016 1:48 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

Hen racing governing persons attacked the police in westgodawari

నల్లజర్ల: పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్ల మండలం ఆవుపాడులో కోడిపందాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు  11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 11 వేలతో పాటు 22 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఆవుపాడులో గత కొన్ని రోజులుగా భారీగా కోడిపందాలు నిర్వహిస్తున్నారని ఫిర్యాదులు అందుతుండటంతో శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement