ఎమ్మెల్యే పీఏ చెబితినే వింటా.... | Hindupur mpdo harassment on ex employee | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పీఏ చెబితినే వింటా....

Published Thu, Sep 3 2015 1:35 PM | Last Updated on Sun, Sep 3 2017 8:41 AM

Hindupur mpdo harassment on ex employee

అనంతపురం : ఓ ఉద్యోగిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటూ ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలను హిందూపురం ఎంపీడీవో బేఖాతరు చేశారు. స్థానిక ఎమ్మెల్యే పీఏ చెబితేనే విధుల్లోకి తీసుకుంటానంటూ సదరు ఎంపీడీవో భీష్మించుకుని కుర్చున్నారు. దీంతో బాధితుడు దిక్కు తోచక పరిస్థితుల్లో మిత్రుల సలహా మేరకు మీడియాను ఆశ్రయించాడు. తనను విధుల్లోకి తీసుకోవాలని ఉన్నతాధికారులు ఆదేశించిన సదరు ఎంపీడీవో మాత్రం నిబంధనలు పెట్టడం పట్ల సదరు బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement